చిరంజీవిని చూసి భోరున విలపించిన ఉత్తేజ్
- క్యాన్సర్ తో ఉత్తేజ్ భార్య కన్నుమూత
- వార్త వినగానే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లిన చిరంజీవి
- ఉత్తేజ్ ను పరామర్శించిన మెగాస్టార్
పద్మావతి మరణవార్తను వినగానే చిరంజీవి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఉత్తేజ్ ను పరామర్శించారు. చిరంజీవిని చూడగానే ఉత్తేజ్ భోరున విలపించారు. మరోవైపు ప్రకాశ్ రాజ్, జీవిత, బ్రహ్మాజీ తదితరులు కూడా ఉత్తేజ్ ను పరామర్శించారు.