'మా' సభ్యుల కోసం రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తా: ప్రకాశ్ రాజ్
- 'మా' ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రకాశ్ రాజ్
- జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో విందు సమావేశం
- హాజరైన 100 మంది నటీనటులు
- తన ఆలోచనలు పంచుకున్న ప్రకాశ్ రాజ్
- విందు రాజకీయాలపై బండ్ల గణేశ్ అభ్యంతరం
కాగా, విందు రాజకీయాలపై బండ్ల గణేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'మా' ఎన్నికల్లో ఓటు కావాలంటే ఫోన్ చేయండి అని స్పష్టం చేశారు. కరోనా వేళ విందుల పేరుతో సమావేశాలు వద్దు అని హితవు పలికారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు అని వ్యాఖ్యానించారు.