తమిళనాడు మాజీ మంత్రికి షాకిచ్చిన సినీ నటి చాందిని
- రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ పిటిషన్
- సహజీవనం చేసి మోసం చేశాడని ఆరోపణ
- నెలవారీ ఖర్చులు కూడా చెల్లించాలని కోర్టుకు విన్నపం
మరోవైపు స్థానిక సైదాపేట కోర్టులో చాందిని మరో కేసు దాఖలు చేశారు. తనకు రూ. 10 కోట్ల పరిహారాన్ని మణికంఠన్ చెల్లించాలని... దీనికి తోడు చెన్నైలో ఉండి కోర్టు వ్యవహారాలను తాను చూసుకోవాలని, అందువల్ల దీనికి అయ్యే నెలవారీ ఖర్చులను కూడా ఆయనే చెల్లించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై ఆగస్ట్ 5న కోర్టు విచారణ చేపట్టనుంది.