త్వరలో వైఎస్ జగన్ బయోపిక్... ప్రధానపాత్రలో ప్రతీక్ గాంధీ!
- మహి వి రాఘవ్ దర్శకత్వంలో బయోపిక్
- జగన్ విజయప్రస్థానంపై చిత్రం
- త్వరలో అధికారిక ప్రకటన
- గతంలో వైఎస్సార్ పై బయోపిక్ తీసిన మహి వి రాఘవ్
జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా కొద్దికాలంలోనే ఆలిండియా లెవల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో, ఈ బయోపిక్ ను పాన్ ఇండియా చిత్రంగా రూపొందించాలని భావిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో వైఎస్సార్ మరణానికి ముందు పరిస్థితులు, గత ఎన్నికల్లో జగన్ విజయప్రస్థానం వరకు చూపించనున్నట్టు తెలుస్తోంది.