విష్వక్సేన్ సరసన నలుగురు హీరోయిన్లు!
- మాస్ హీరోగా విష్వక్సేన్
- రిలీజ్ కి సిద్ధంగా 'పాగల్'
- ఎ.ఎల్.విజయ్ తో హారర్ మూవీ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
ఆ సినిమాల్లో 'అక్టోబర్ 31.. లేడీస్ నైట్' అనేది ఒకటి. హారర్ నేపథ్యంలో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ఎ. ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందువల్లనే ఈ రెండు భాషల్లో పరిచయం ఉన్న కథానాయికలను తీసుకున్నారు. ఆ జాబితాలో మేఘ ఆకాశ్ .. నివేద పేతురాజ్ .. మంజిమా మోహన్ .. రెబ్బా మోనికా జాన్ కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుందని అంటున్నారు.