అడవి శేష్ కు మామిడికాయలు పంపించిన ప్రకాశ్ రాజ్
- ప్రకాశ్ రాజ్ నుంచి అడవి శేష్ కు కానుక
- సంతోషం వ్యక్తం చేసిన అడవి శేష్
- ప్రకాశ్ రాజ్ దంపతులకు కృతజ్ఞతలు
- తన తల్లికి ఈ ఫలాలు ఎంతో ఇష్టమని వెల్లడి
ప్రకాశ్ రాజ్ వంటి దిగ్గజం నుంచి తనకు కానుక రావడం పట్ల అడవి శేష్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రకాశ్ రాజ్, పోనీ వర్మ దంపతులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన తల్లికి ఈ ఫలాలు అంటే ఎంతో ఇష్టం అని అడవి శేష్ వెల్లడించాడు.