మలయాళ సినిమాకి ఓకే చెప్పిన అనసూయ
- సినిమాలలో రాణిస్తున్న అనసూయ
- చేతిలో పలు తెలుగు సినిమాలు
- విజయ్ సేతుపతి సినిమాలో పాత్ర
- మమ్ముట్టి సినిమాకి గ్రీన్ సిగ్నల్
ఇంకా తన సినీ ప్రయాణాన్ని ఇతర చిత్రరంగాలలో కూడా కొనసాగించాలని ఈ చిన్నది నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తాజాగా మలయాళ చిత్రరంగ ప్రవేశం కూడా చేయడానికి సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ మమ్ముట్టి నటించే ఓ చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో మమ్ముట్టి తెలుగులో నటించిన 'యాత్ర' సినిమాలో అనసూయ కూడా ఓ కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే.