రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా!
- తనకు కరోనా సోకిందని ప్రకటించిన రకుల్
- స్వీయ నిర్బంధంలో ఉన్నానని వెల్లడి
- తనను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని విన్నపం
ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు, రకుల్ కు కరోనా సోకిందనే వార్తతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.