క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్న సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'
- సాయితేజ్, నభా నటేశ్ జంటగా సోలో బ్రతుకే సో బెటర్
- డిసెంబరు 25న విడుదల
- థియేటర్లలో ఈలలు, చప్పట్లు వినాలనుందన్న సాయితేజ్
దీనిపై హీరో సాయితేజ్ ట్వీట్ చేస్తూ, థియేటర్లలో ఆడియన్స్ ఈలలు, చప్పట్లు వినేందుకు ఆగలేకపోతున్నానని పేర్కొన్నారు. కొత్త పరిస్థితుల నడుమ థియేటర్లలో వస్తున్న తన చిత్రం ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు సమీపంలోని థియేటర్లలోకి వస్తోంది అంటూ వెల్లడించారు.