తాను పెద్ద మేధావినని ప్రకాశ్ రాజ్ ఫీలవుతుంటాడు: టాలీవుడ్ దర్శకుడు శ్రీధర్ రెడ్డి
- ప్రకాశ్ రాజ్ ఎల్లప్పుడూ అసహనం గురించి మాట్లాడుతుంటాడు
- కానీ, ఆయనలోనే ఎంతో అసహనం
- ఆయన ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తాడు
- సినీ పరిశ్రమలో ఉన్న వారందరికీ తెలుసు
‘బాగా చెప్పారు సర్.. పెద్ద మేధావి అని ఫీలింగ్ ఆయనకు. ఆయన ఎల్లప్పుడూ దేశంలోని అసహనం గురించి మాట్లాడుతుంటాడు. కానీ, ఆయనలోనే ఎంతగా అసహనం ఉందో, ఆయన ఇతరులను ఎలా ఇబ్బందులకు గురి చేస్తాడో సినీ పరిశ్రమలో ఉన్న మనందరికీ తెలుసు’ అని శ్రీధర్ రెడ్డి అన్నారు.