సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన న్యూజిలాండ్ ఎంపీ!
- ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ గౌరవ్ శర్మ
- తొలుత మౌరి భాషలో, ఆపై సంస్కృతంలో ప్రమాణం
- రెండుదేశాల సంస్కృతులకు గౌరవమన్న దౌత్యాధికారి ముక్తేశ్
కాగా, తన ఎంబీబీఎస్ విద్యను ఆక్లాండ్ లో, ఎంబీఏను వాషింగ్టన్ లో పూర్తి చేసిన గౌరవ్ శర్మ, ప్రమాణ స్వీకారం తరువాత మీడియాతో మాట్లాడారు. హిందీలో ప్రమాణం చేయడంతో పోలిస్తే, సంస్కృతంలో ప్రమాణం చేస్తే, అన్ని భారతీయ భాషలకూ గౌరవం దక్కుతుందని తాను భావించానని అన్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వంలో మరో భారత సంతతి నేత ప్రియాంక రాధాకృష్ణన్ ఇటీవలే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి విదితమే.