బాబ్రీ మసీదు కేసులో తీర్పుపై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు
- కూల్చివేత కేసును హిట్ అండ్ రన్ కేసుతో పోల్చిన ప్రకాశ్ రాజ్
- డ్రైవర్లను నిర్దోషులుగా ప్రకటించారని వ్యాఖ్య
- న్యాయాన్ని భూస్థాపితం చేశారని విమర్శ
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. న్యాయాన్ని భూస్థాపితం చేశారు. సరికొత్త భారత్' అని ట్వీట్ చేశారు.