14 కి.మీ నడిచాను!: ఫొటో పోస్ట్ చేసిన సన్నీలియోన్
- కొండ ప్రాంతంలో నడిచానన్న సన్నీ
- పసుపు పచ్చ రంగు ర్ టీ షర్ట్ ధరించి నడక
- ఫోటోకి 10 లక్షలకు పైగా లైక్స్
ఆమె ఏకంగా 14 కిలోమీటర్ల దూరం నడిచిందని తెలుసుకుంటున్న ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. సన్నీ లియోన్ ఇన్ స్టా లో షేర్ చేసిన ఈ ఫోటోకి 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. కరోనా నేపథ్యంలో కుటుంబంతో కలిసి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వెళ్లిన సన్నీ లియాన్ ప్రస్తుతం అక్కడే ఉంటోంది. షూటింగులు లేకపోవడంతో ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతోంది.