బాలకృష్ణ, బోయపాటి టైటిల్ ఖరారు... సోషల్ మీడియాలో లీక్!
- వర్కింగ్ టైటిల్ గా 'బీబీ3'
- 'టార్చ్ బేరర్' అనే పేరు ఖరారు
- ఇంకా వెలువడని అధికారిక సమాచారం
కాగా, ఇప్పుడు మరో కొత్త పేరు వినిపిస్తోంది. దీనికి 'టార్చ్ బేరర్' అనే పేరును బోయపాటి ఖరారు చేసినట్టు సినీ వర్గాలు అంటున్నాయి. ఈ పేరు బయటకు రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంలో చిత్ర యూనిట్ స్పందిస్తేనే అధికారిక సమాచారం తెలుస్తుంది. ఇక ఇదే టైటిల్ కన్ఫార్మ్ చేస్తారా? మరో కొత్త పేరు తెరపైకి వస్తుందా? అన్న విషయం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.