సినిమా స్టూడియో నెలకొల్పే ఆలోచనలో ఉన్న మహేశ్ బాబు బావ!
- కరోనా నేపథ్యంలో ఇంటిపట్టునే ఉంటున్న సినీ స్టార్లు
- ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్న సుధీర్ బాబు
- స్టూడియో కోసం స్థలం వెతుకుతున్నానని వ్యాఖ్య
తదుపరి సినిమాలకు సన్నాహకాలు చేసుకుంటున్నాడు. ముఖ్యంగా ఫిట్ నెస్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ, ఒక సినిమా స్టూడియో నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు. స్టూడియో కోసం స్థలాన్ని వెతుకుతున్నానని చెప్పాడు.