అల్లు అర్జున్, రానా కోసం తన కరీర్ ను నాశనం చేస్తున్నారని ఓ హీరో నాతో చెప్పాడు: వర్మ
- బాలీవుడ్ టాప్ 10 స్టార్లలో సుశాంత్ ఒకడు
- సుశాంత్ మార్కెట్ల వాల్యూ రూ. 75 కోట్లు
- 10 సినిమాలను నియంత్రించడం కరణ్ వల్ల కాదు
బాలీవుడ్ లో ప్రతి యేటా దాదాపు 200 సినిమాలు రిలీజ్ అవుతుంటాయని... వాటిలో 10 సినిమాలను నియంత్రించడం దర్శకనిర్మాత కరణ్ జొహార్ వల్ల కాదని చెప్పారు. కొన్నేళ్ల క్రితం తనను ఓ తమిళ నటుడు కలిశాడని... అల్లు అర్జున్, రానా కోసం అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు తన కెరీర్ నాశనం చేశారని చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.