బండ్ల గణేశ్‌కి కరోనా పాజిటివ్ ఎఫెక్ట్: ఫాంహౌస్‌కి వెళ్లిపోయిన హీరో నాగ శౌర్య
- బండ్ల గణేశ్ ఉండే ప్రాంతంలోనే ఉంటోన్న నాగశౌర్య
- కుటుంబంతో కలిసి ఫాంహౌస్‌కు షిఫ్ట్
- ప్రస్తుతం ఆయన చేతిలో ఓ సినిమా
ప్రస్తుతం ఆయన సినిమా షూటింగుల్లో పాల్గొనే అవకాశం కూడా లేకపోవడంతో హైదరాబాద్‌లోని తన ఫాం హౌస్‌లో కొద్ది రోజులు ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఆయన ఓ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో షూటింగులకు విరామం వచ్చింది. లాక్‌డౌన్ పూర్తయ్యాక ఆయన సౌజన్య దర్శకత్వంలో మరో సినిమాలోనూ నటించనున్నాడు.