మొక్కుబడిగా నటించే పాయల్ ఆ ఒక్కమాటతో మారిపోయింది: దర్శకుడు అజయ్ భూపతి
- తెలుగు హీరోయిన్లు చేయనన్నారు
- పాయల్ ను ఒప్పించడం జరిగింది
- ఆమె ఇన్వాల్వ్ కావడం వల్లనే పాత్ర పండిందన్న దర్శకుడు
కొన్ని రోజుల పాటు ఆమె కూడా ఏదో మొక్కుబడిగా షూటింగుకి వచ్చి వెళ్లేది. అది గమనించిన నేను 'ఈ సినిమాకి మీ పాత్రనే కీలకం .. మీరు ఇలా చేస్తే మీ పాత్ర చెడిపోతుంది .. యూనిట్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది' అని చెప్పాను. అప్పటి నుంచే ఆమె పాత్రలో ఇన్వాల్వ్ కావడం మొదలు పెట్టింది. ఆ కారణంగానే ఆ పాత్ర అంతగా పండింది .. ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.