ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్?
- తెలుగు సినిమాలపై జాన్వీ ఆసక్తి
- జాన్వీతో సంప్రదింపులు
- పూజ హెగ్డేకి చోటు దొరికే ఛాన్స్
జాన్వీ కపూర్ కూడా కొంత కాలంగా తెలుగు సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతోంది. అందువలన ఈ సినిమాతో ఆమెను తెలుగు తెరకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ వున్నాడని అంటున్నారు. ఒకవేళ జాన్వీ కపూర్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోతే, పూజ హెగ్డేను తీసుకుందామనే నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'అరవింద సమేత' భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.