వరుణ్ తేజ్ ను కూడా లైన్లో పెట్టేసిన క్రిష్
- పవన్ తో క్రిష్ మూవీ
- చారిత్రక నేపథ్యంలో సాగే కథ
- వరుణ్ తేజ్ తో రెండో మూవీ చేయనున్న క్రిష్
ఇక ఆ తరువాత ప్రాజెక్టును కూడా క్రిష్ లైన్లో పెట్టేశాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఆయన ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కంచె' వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. అందువలన క్రిష్ వినిపించిన కథకి వెంటనే వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.