నా శ్రమను గుర్తించావు... థాంక్యూ శర్వా!: అల్లు అర్జున్
- 'అల... వైకుంఠపురములో' చిత్రంపై శర్వానంద్ స్పందన
- ప్రతి ఫ్రేములో బన్నీ చంపేశాడంటూ వ్యాఖ్యలు
- సంతోషం వ్యక్తం చేసిన బన్నీ
దీనిపై బన్నీ స్పందిస్తూ, "మైడియర్ శర్వా... సహృదయంతో నువ్వు చేసిన వ్యాఖ్యలకు థాంక్యూ సో మచ్. మా చిత్రాన్ని, అందులో నా శ్రమను గుర్తించావు... అందుకు ఎంతో సంతోషిస్తున్నా" అంటూ బదులిచ్చాడు. జనవరి 12న రిలీజైన అల... వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈజీగా వంద కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లింది.