నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'దర్బార్'
- ఈ నెల 9వ తేదీన వచ్చిన 'దర్బార్'
- తమిళనాట భారీ వసూళ్లు
- తెలుగు రాష్ట్రాల్లోను సందడి
ఇక తమిళనాట 3వ రోజున అంటే జనవరి 11వ తేదీన ఒక్క రోజునే ఈ సినిమా 30 కోట్లను వసూలు చేయడం విశేషం. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ 4 నాలుగు రోజుల్లోనే ఈ సినిమా అక్కడ లాభాల బాట పట్టింది. రజనీ స్టైల్ .. మురుగదాస్ టేకింగ్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.