హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న యాంకర్ ప్రదీప్
- యాంకర్ గా ప్రదీప్ కి మంచి పేరు
- ఆగిపోయిన తొలి సినిమా
- పట్టాలపైకి మరో ప్రాజెక్టు
ఈ విషయం ప్రదీప్ కి కొంత నిరాశను కలిగించిందనే చెబుతున్నారు. ఈ సారి ఆయన ఎలాంటి పొరపాటు జరక్కుండా మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడని అంటున్నారు. ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన యువకుడు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. పెద్ద బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.