కేసీఆర్ నలభై కిలోల డైనమైట్: పోసాని కృష్ణమురళి
- నాడు గ్యాంగ్ స్టర్ నయీం అందరినీ బెదిరించేవాడు
- అప్పటి ప్రభుత్వాలకు, మంత్రులకూ నయీం అంటే భయమే
- కేసీఆర్ సీఎం అయ్యాక ఏం జరిగిందో అందరికీ తెలుసు
నాడు నయీమ్ అంటే ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు భయం అని, కానీ, కేసీఆర్ ఇలాంటి వాటికి భయపడే వ్యక్తి కాదని, నలభై కిలోల డైనమైట్ అని ప్రశంసించారు. భారతదేశంలో ఎన్ని పండగలు ఉన్నాయో ఆ పండగలన్నింటి కన్నా ఈరోజు తనకు పెద్ద పండగ అని అన్నారు.