అసభ్యకర ప్రశ్నలు అడిగి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు: హీరోయిన్ నివేదా థామస్
- ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా అభిమానులతో చాట్
- నెటిజన్లు అసభ్యకర ప్రశ్నలు
- నెటిజన్లు చాట్ చేసేది మనిషితోనే అనే విషయం మరచిపోవద్దన్న నివేదా
నెటిజన్లు చాట్ చేసేది మనిషితోనే అనే విషయం మరచిపోవద్దని, అందరికి మర్యాద ఇవ్వాలని నివేదా థామస్ కోరింది. త్వరలో మళ్లీ కలుద్దాం అటూ గుడ్ బై చెప్పేసింది. కాగా, ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అందులో ఆమె తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.