'ఆడై' హిందీ రీమేక్ లో కంగన?
- అమలాపాల్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన 'ఆడై'
- తెలుగులోను నిరాశ పరిచిన ఫలితం
- విక్రమ్ భట్ చేతికి హిందీ రీమేక్ హక్కులు
అయితే ఈ తరహా కథను కొద్దిగా మార్చుకుంటే బాలీవుడ్ వారికి బాగా ఎక్కుతుందనే ఉద్దేశంతో, హిందీ రీమేక్ హక్కులను విక్రమ్ భట్ సొంతం చేసుకున్నాడట. ఈ పాత్రకి కంగన అయితే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆమెతో సంప్రదింపులు మొదలెట్టాడని అంటున్నారు. కథాకథనాల్లోను .. మేకింగ్ విషయంలోను కంగన జోక్యం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ ప్రాజెక్టు ఎంతవరకూ సెట్ అవుతుందో చూడాలి.