'విజిల్' టీమ్ నుంచి గ్రామీణ క్రికెటర్లకు కానుక
- ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో సాగే కథ
- డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న విజయ్
- అట్లీ కుమార్ తో మూడో సినిమా
ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అందువలన ఈ సినిమా టీమ్, గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్ బాల్ క్రీడాభివృద్ధికి తోడ్పడే 'మార్స్' ఫుట్ బాల్ ఫౌండేషన్ ద్వారా 40 మంది బాలబాలికలకు ఫుట్ బాల్ కిట్స్ ను అందించనుంది. విజయ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా నయనతార కనిపించనుంది.