చివరి షెడ్యూల్ కి వెళుతోన్న 'సరిలేరు నీకెవ్వరు'
- విభిన్నమైన కథాంశంతో 'సరిలేరు నీకెవ్వరు'
- పవర్ఫుల్ పాత్రతో విజయశాంతి రీ ఎంట్రీ
- జనవరి 12వ తేదీన భారీస్థాయిలో విడుదల
సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. చాలా కాలం తరువాత ఈ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆమె పవర్ఫుల్ రోల్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.