తన ఎగ్జయిట్ మెంట్ అందరికీ తెలియాలన్న త్రివిక్రమ్... "సూపర్" అంటూ చిరంజీవి రెస్పాన్స్
- చిరంజీవి, రామ్ చరణ్ లను ఇంటర్వ్యూ చేసిన త్రివిక్రమ్
- షూటింగ్ పక్కనబెట్టి సైరా చూశానన్న త్రివిక్రమ్
- చిరంజీవి ప్రశ్నకు వివరణ
"షూటింగ్ కు విరామం ఇచ్చి సైరా చిత్రాన్ని ఫస్ట్ డే చూశాను. అయితే సినిమాపై నా అభిప్రాయాన్ని వెంటనే మీకు చెప్పలేదు. అందుకు కారణం ఉంది. సైరా వీక్షించిన మిగతా వారి ఆనందాన్ని కూడా తెలుసుకుని అప్పుడు మీతో పంచుకోవాలని ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చాను. నా ఉద్విగ్నత ఎలా ఉందో అందరికీ తెలియాలి" అని వెల్లడించారు. దీనికి చిరంజీవి స్పందిస్తూ "సూపర్" అంటూ ప్రశంసించారు.