కార్తికేయ '90 ML' మూవీ ఫస్టులుక్ ఇదే
- కార్తికేయ తాజా చిత్రంగా '90 ML'
- మాస్ ను .. యూత్ ను మెప్పించే ప్రయత్నం
- 'గ్యాంగ్ లీడర్' లో విలన్ గాను కనిపించనున్న కార్తికేయ
జీవితాన్ని 'ఫుల్' గా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఆయన ఎక్స్ ప్రెషన్ ను బట్టి తెలుస్తోంది. ఈ పోస్టర్ ను బట్టి ఇది యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా అనే విషయం అర్థమవుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇక కార్తికేయ విలన్ గా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమా, ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విలన్ గా ఆయన ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి.