'సైరా' నుంచి ఫస్టు లిరికల్ వీడియో సాంగ్ వచ్చేస్తోంది
- 'సైరా' టీజర్ కి భారీ రెస్పాన్స్
- కీలకమైన పాత్రలో అమితాబ్
- అక్టోబర్ 2న 5 భాషల్లో విడుదల
వచ్చేవారం ఫస్టు లిరికల్ వీడియో సాంగ్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తేదీ ఎప్పుడనేది రేపో .. ఎల్లుండో ప్రకటించనున్నారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, తమన్నా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అమితాబ్ .. సుదీప్ .. విజయ్ సేతుపతి పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు.