'మీటూ' కేసులో సినీనటి శ్రుతి హరిహరణ్ కు షాక్
- అర్జున్ తనను అసభ్యంగా తాకారంటూ శ్రుతి ఆరోపణలు
- శ్రుతిపై పరువు నష్టం దావా వేసిన అర్జున్ పిల్లలు
- శ్రుతి పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
మరోవైపు, తన తండ్రి పరువుకు శ్రుతి భంగం కలిగించిందంటూ అర్జున్ పిల్లలు ఆమెపై రూ. 5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అయితే, అర్జున్ పిల్లలు తనపై వేసిన కేసు చెల్లదంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ ను విచారించిన కోర్టు ఆమెకు షాక్ ఇచ్చింది. పిటిషన్ చెల్లదంటూ కొట్టివేసింది.