అల్లు అర్జున్ మూవీలో నిహారిక?
- వెబ్ సిరీస్ లతో నిహారికకు మంచి పేరు
- సంతృప్తిని ఇవ్వని సినిమాలు
- సుకుమార్ సినిమా నుంచి ఛాన్స్
ఈ నేపథ్యంలోనే నిహారికకు బన్నీ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. అయితే ఇది త్రివిక్రమ్ సినిమా కాదు .. సుకుమార్ సినిమా. త్రివిక్రమ్ సినిమా తరువాత సుకుమార్ తో కలిసి బన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను నిహారిక అయితే బాగుంటుందని బన్నీతో సుకుమార్ అనడంతో, బన్నీ ఆమెను ఒప్పించాడని అంటున్నారు. నిహారిక పాత్ర ఏమిటనే విషయం త్వరలో తెలిసే అవకాశం వుంది.