హాట్ టాపిక్ కి తెరతీసిన నాగార్జున
- 'మన్మథుడు' దర్శకుడికి నాగ్ ప్రశంసలు
- త్రివిక్రమ్ గురించి ప్రస్తావించని నాగ్
- ఇద్దరికి మధ్య మనస్పర్థలు వున్నాయంటూ టాక్
తాజా ఇంటర్వ్యూలో నాగ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. నాకు 'మన్మథుడు' కథ చెప్పింది .. ఆ కథ గురించి చర్చించింది .. పంచ్ డైలాగ్స్ చెప్పించింది విజయ్ భాస్కర్ గారే. అందుకే ఆయన గురించే మాట్లాడాను .. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్' అనేశారు. దాంతో నాగ్ - త్రివిక్రమ్ మధ్య మనస్పర్థలు ఉన్నాయనీ, అవి ఇప్పుడు ఇలా బయటపడ్డాయంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.