'డియర్ కామ్రేడ్'కి యాడ్ చేసిన క్యాంటీన్ సాంగ్
- ఈ నెల 26న వచ్చిన 'డియర్ కామ్రేడ్'
- కథాకథనాలు నెమ్మదించాయనే టాక్
- ట్రిమ్ చేసిన సినిమా టీమ్
అంతే కాకుండా నిడివి ఎక్కువైందనే ఉద్దేశంతో అంతకుముందు పక్కన పెట్టేసిన క్యాంటీన్ సాంగ్ ను కలిపినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన మరో పాట కలపడం సినిమాకి కలిసొస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.