'డియర్ కామ్రేడ్' సక్సెస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది: రష్మిక మందన
- 'డియర్ కామ్రేడ్'కి మంచి రెస్పాన్స్ వస్తోంది
- ఈ సినిమా రివ్యూలు నాకు ఆనందాన్ని కలిగించాయి
- ఈ సినిమాను ఆదరిస్తోన్న అందరికీ ధన్యవాదాలన్న రష్మిక
ఈ సినిమాకి వచ్చిన రివ్యూలు చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. విజయ్ దేవరకొండకి .. నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందనీ, నా పాత్రకి న్యాయం చేశానని రాశారు. అందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నా పాత్రను అలా మలిచిన భరత్ కమ్మ గారికి ఈ క్రెడిట్ దక్కుతుంది. నా పాత్రను .. ఈ సినిమాను ఆదరిస్తోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని చెప్పింది.