ఆర్టిస్టులమంతా చెన్నైలో ఒక కుటుంబంలా ఉండేవాళ్లం: నటుడు అశోక్ కుమార్
- ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో కలిసి నటించాను
- చెన్నైలో అందరం కలుసుకునే వాళ్లం
- ఇప్పుడు అలా లేకపోవడానికి అదే కారణమన్న అశోక్ కుమార్
తెలుగు ఆర్టిస్టులంతా అక్కడ ఒక కుటుంబం మాదిరిగా కలిసిమెలిసి ఉండేవాళ్లం. కొన్ని రోజుల పాటు ఎవరైనా ఆర్టిస్ట్ కనిపించకపోతే, ఏమైపోయాడో తెలుసుకుని పిలిపించి మరీ వేషం ఇప్పించేవాళ్లం. అలాంటిది ఈ రోజున ఎవరి తీరున వాళ్లు వుంటున్నారు. బహుశా చెన్నైకి వలస వెళ్లడం వలన ఆ అనుబంధం ఏర్పడి ఉంటుంది. హైదరాబాద్ మన ఇల్లే కదా ఎప్పుడైనా కలుసుకోవచ్చుననే ఒక ఆలోచన దానికి కారణమైవుంటుంది" అని చెప్పుకొచ్చారు.