కేసీఆర్‌ది అంతా చౌకబారు రాజకీయం: బీజేపీ నేత లక్ష్మణ్
- టీఆర్ఎస్‌కు దీ-టుగా నిలిచేది బీజేపీ మాత్రమే
- కాంగ్రెస్ పార్టీ అంపశయ్యపై ఉంది
- బీజేపీలో చేరికలు ట్రైలర్ మాత్రమే
కేసీఆర్‌దంతా చౌకబారు రాజకీయమని లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్ఎస్‌కు దీటుగా నిలిచేది బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో చేరికలు ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని లక్ష్మణ్ స్పష్టం చేశారు.