హే త్రిషా... మనిద్దరం మ్యారేజ్ చేసుకుందామా?... మూడోసారి అడిగిన చార్మి!
- శనివారం నాడు త్రిష పుట్టినరోజు
- మరోసారి పెళ్లి ప్రపోజల్ తెచ్చిన చార్మి
- ఎప్పుడో ఓకే చెప్పానన్న త్రిష
ఇదే సమయంలో తనను త్రిష ముద్దుపెట్టుకుంటున్న ఫోటోను చార్మి, తన అభిమానులతో షేర్ చేసుకుంది. గతంలో 2015లో ఓ మారు, 2017లో మరోమారు చార్మి ఇలాగే ట్వీట్ చేసింది. ఇక, చార్మి తాజా ట్వీట్ పై స్పందించిన త్రిష, "నేను నీకు ఎప్పుడో ఓకే చెప్పా" అని ట్వీట్ చేసింది. వీరిద్దరి మధ్య జరిగిన పెళ్లి సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది.