కాశీలో 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్
- పూరి నుంచి 'ఇస్మార్ట్ శంకర్'
- డిఫరెంట్ లుక్ తో రామ్
- రామ్ సరసన ఇద్దరు నాయికలు
లవ్ అండ్ రొమాన్స్ ను కలుపుకుని యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో, రామ్ సరసన నిధి అగర్వాల్.. నభా నటేశ్ కనిపించనున్నారు. కొత్త లుక్ తో .. కొత్త బాడీ లాంగ్వేజ్ తో .. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో రామ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు.