నటుడిగా నాదైన ముద్ర కనిపించాలి: 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ
- విభిన్నమైన పాత్రలను చేయాలి
- నటుడిగా నిరూపించుకోవాలి
- క్రేజ్ ను నిలబెట్టుకోవాలి
అదే సమయంలో నటుడిగా మంచి పేరు తెచ్చుకోవలసిన అవసరం వుంది. రొటీన్ గా పదిమందితో ఫైట్ చేసే హీరోగా మాత్రమే నేను కనిపించదలచుకోలేదు. హీరోగా నేను చేసే పాత్రలపై నాదైన ముద్ర వేయాలనే పట్టుదలతో వున్నాను. ఆ తరహా పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నాను. ఇక ప్రయోగాత్మకమైన పాత్రలను చేయడానికి కూడా వెనుకాడను. నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నేను విలన్ గా చేస్తుండటానికి కూడా కారణమదే. కొత్తదనానికీ .. వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూనే నా కెరియర్ సాగుతుంది" అని చెప్పుకొచ్చాడు.