మోదీ, కేసీఆర్, జగన్ గుంటనక్కలు... ఏమీ చేయలేరు!: నారా రోహిత్
- గుంటూరు జిల్లాలో నారావారి హీరో
- కోడెలతో కలిసి ఎన్నికల ప్రచారం
- కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం
రాష్ట్రాన్ని దెబ్బతీయడానికి మోదీ, కేసీఆర్, జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదని అన్నారు. రాష్ట్రం మరోసారి ప్రగతిపథంలో నడవాలంటే ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాల్సిన అవసరం ఉందని నారా రోహిత్ స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో రోహిత్ తో పాటు టీడీపీ సీనియర్ నేత, సత్తెనపల్లి అభ్యర్థి కోడెల శివప్రసాదరావు కూడా ఉన్నారు,