‘జనసేన’కే నా మద్దతు.. రాజకీయాల్లోకి తారక్ రాక కోసం ఎదురుచూస్తున్నా: హీరో మంచు మనోజ్
- ‘ట్విట్టర్’ వేదికగా మనోజ్ కు ప్రశ్నలు
- ఆసక్తికర సమాధానాలు చెప్పిన మనోజ్
- రాజకీయాల్లోకి తారక్ వస్తే ఇంకా నేను ఎటెళ్తాను!: మంచు మనోజ్
‘ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారన్నది నీ ఇష్టం. కానీ, ఐదు లేదా పది సంవత్సరాల తర్వాత తారక్ అన్న(జూనియర్ ఎన్టీఆర్) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే..’ అని మరో నెటిజన్ అడిగాడు. ‘తారక్ వస్తే ఇంకా నేను ఎటు వెళ్తాను తమ్ముడూ?! నా మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు’ అని మనోజ్ సమాధానమివ్వడం గమనార్హం.