'సూర్యకాంతం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ
- రేపే 'సూర్యకాంతం' ప్రీ రిలీజ్ ఈవెంట్
- వేదికగా జేఆర్సీ కన్వెన్షన్ హాల్
- ఈ నెల 29వ తేదీన విడుదల
రేపు (శనివారం) సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ ఈ వేడుకకి వేదికగా మారనుంది. గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరుకానున్నాడు. ఇంతవరకూ నిహారిక చేసిన సినిమాలు ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ సినిమా మాత్రం తన క్రేజ్ ను మరింతగా పెంచుతుందని ఆమె భావిస్తోంది. ఆమె నమ్మకం నిజమవుతుందేమో చూడాలి మరి.