భారత యుద్ధ విమానాలను ఎదుర్కొనేందుకు సిద్ధమై, వెనక్కు తగ్గిన పాక్ ఎయిర్ ఫోర్స్
- పాక్ ప్రధాన భూభాగంలోకి కూడా చొచ్చుకెళ్లిన భారత యుద్ధ విమానాలు
- ప్రతిఘటించేందుకు సిద్ధమై కూడా వెనక్కి తగ్గిన పాక్ కు చెందిన ఎఫ్-16 విమానాలు
- మన విమానాల సంఖ్య, కూర్పును చూసి వెనక్కి తగ్గిన వైనం
మరోవైపు, మిరేజ్-2000 విమానాలను ప్రతిఘటించేందుకు పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 విమానాలు సిద్ధమయ్యాయి. కానీ, భారీ సంఖ్యలో ఉన్న మన విమానాలు (12), వ్యూహాత్మకంగా అవి ప్రయాణిస్తున్న తీరును గమనించి, వెనక్కి తగ్గాయి. మన వాయుసేన ఎంత పక్కా ప్రణాళికతో దాడులు జరిపిందన్నదానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.