త్రివిక్రమ్ ను ప్రశంసించిన సీనియర్ నటుడు గిరిబాబు
- త్రివిక్రమ్ గొప్ప రచయిత
- ఆయన ప్రతిభ కలిగిన దర్శకుడు
- నాకు 'సంధ్యారాగం' అంటే ఇష్టం
ఆయన ఎంతటి గొప్ప రచయితో .. అంతటి గొప్ప దర్శకుడు కూడా. అంతటి సమర్ధుడైన దర్శకుడితో కలిసి పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. ఒక రచయితగా .. దర్శకుడిగా నాకు అనుభవం వుంది కనుక, ఆ రెండు పాత్రలను సమర్థవంతంగా నిర్వహించడం ఎంత కష్టమనే విషయం నాకు తెలుసు. నా కెరియర్లో నేను రచయితగా చేసిన సినిమాల్లో నాకు 'సంధ్యారాగం' సినిమా ఇష్టం" అని ఆయన చెప్పుకొచ్చారు.