రొమాంటిక్ లవ్ స్టోరీ విడుదలకి రెడీ!
- తెరపైకి మరో రొమాంటిక్ లవ్ స్టోరీ
- సూర్య పాత్రలో శర్వానంద్
- వైశాలి పాత్రలో సాయిపల్లవి
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని 'క్లీన్ యు' సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలింది. సూర్య అనే పాత్రలో శర్వానంద్ .. వైశాలి అనే పాత్రలో సాయిపల్లవి నటించారు. టీజర్ .. ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయింది. ఫీల్ వున్న ప్రేమకథ కావడంతో, హిట్ కొట్టడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.