ఇప్పటికీ అజ్ఞాత ప్రేమికుడిగానే వున్నాను: హీరో శర్వానంద్
- శర్వానంద్ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ
- ఆ సీన్స్ నాకు బాగా నచ్చాయి
- ఆ విషయాలు చెప్పకూడదు
ఈ ప్రశ్న శర్వానంద్ ను కాస్త ఇబ్బంది పెట్టింది. కొంచెం సేపు ఆయన ఆలోచించుకుని .. 'అజ్ఞాత ప్రేమికుడిగా వున్నాను .. ఇప్పటికీ' అంటూ సమాధానమిచ్చాడు. 'ఎవరికో తెలుసుకోవచ్చా?' అని యాంకర్ అడిగితే, 'ఆ విషయాలు చెప్పకూడదు' అంటూ తప్పించుకున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి .. బోట్ సీన్ .. బస్ లోను .. ట్రైన్ లోను హీరోయిన్ వెంటపడే సీన్స్ తనకి బాగా నచ్చాయని శర్వానంద్ చెప్పుకొచ్చాడు.