నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంటిముందు కత్తులతో దాడి!
- టీఎస్ 18 ఏ 8888' కారులో వచ్చిన దుండగులు
- ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం, అడ్డుకున్న కార్యకర్తలు
- కత్తులతో దాడి చేసి పారిపోయిన వైనం
అక్కడే ఉన్న ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు, వారిని అడ్డుకోగా, కత్తులతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కేకలతో మరింతమంది అక్కడికి చేరడంతో వారు పరారయ్యారు. దాడికి వచ్చిన వారు ఇంద్రకరణ్ రెడ్డి బంధువులేనని, ఆయనే భౌతిక దాడులకు మద్దతిస్తున్నారని నిర్మల్ మునిసిపల్ చైర్మన్ అప్పాల గణేష్ ఆరోపించారు.