నాకు ఇలియానా అంటే పిచ్చి: 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ
- అప్పట్లో రమ్యకృష్ణ అంటే ఇష్టం
- 'పోకిరి' చూశాక ఇష్టం మారింది
- పాయల్ పెద్ద హీరోయిన్ అవుతుంది
అందుకు ఆయన స్పందిస్తూ .. 'పోకిరి' సినిమా చూడనంతవరకూ నేను రమ్యకృష్ణను ఎంతగానో అభిమానించేవాడిని. 'పోకిరి' చూసిన తరువాత ఇలియానా అభిమానిగా మారిపోయాను. ఇలియానా అంటే నాకు పిచ్చి. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ పిచ్చి అలాగే వుండిపోయింది' అని చెప్పుకొచ్చాడు. ఇక ఒక అభిమాని పాయల్ గురించి అడగ్గా .. 'ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ .. చాలా చక్కగా నటిస్తుంది .. భవిష్యత్తులో ఆమె పెద్ద హీరోయిన్ అవుతుందనే నమ్మకం వుంది' అని చెప్పుకొచ్చాడు.